భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నేపాల్‌ వరదల్లో మృతుల సంఖ్య 538

నేపాల్‌లో సంభవించిన భారీ వరదల్లో మృతుల సంఖ్య 538కు చేరింది. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.