..భారత్ న్యూస్ అమరావతి..✈️గన్నవరం ఎయిర్పోర్ట్ అప్డేట్:

➡️2025 జూన్ నాటికి కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

➡️రాష్ట్రంలో (మూలపేట ,కుప్పం దగదర్తి , తాడేపల్లిగూడెం ,అనంతపూర్ -తాడిపత్రి) 5 ఎయిర్ స్ట్రిప్ ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.