భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం డ్యామ్‌కు 44,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 35,315 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 875.80 అడుగులకు చేరింది.
కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 167.4860 టీఎంసీలు.
