భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.నేపాల్

నేపాల్ వరదల్లో ఏపీ NRI కుటుంబం గల్లంతు

నేపాల్ వరదల్లో ఏపీకి చెందిన NRI కుటుంబం గల్లంతైంది. మన్యం జిల్లా పాండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూ పెద్ద కుమారుడు సంతోష్ లండన్లో స్థిరపడ్డారు. భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా (13)తో కలిసి సంతోష్ నేపాల్కు వచ్చారు. మానస సరోవర్ యాత్రకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం వరదలో గల్లంతైంది. వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు…