..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు..!

ఇప్పటికే పలువురికి నోటీసులిచ్చిన మంగళగిరి పోలీసులు…

విజయవాడ, గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు పరిస్థితి ఏంటి…

వీరికి నోటీసులు జారీ చేయ్యారా…

ఇప్పటికే ఆ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి వెళ్లారని సమాచారం…

ఆ కార్పొరేటర్లకు వత్తాసు పలుకుతున్న NDA కూటమి ఎమ్మెల్యేలు…

ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…

పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని ఒక్కరిని వదలకూడదని కార్యకర్తలు అంటున్నారు.