భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..బీసీలపై కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాలు

అధికారంలో ఉండి బీసీలకు న్యామం చేయని కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు 100 రోజుల బీసీ కార్యచరణ అంటూ డ్రామాలు ఆడటం విడ్డూరంగా ఉంది.కుల గణనలో నిర్దిష్టమైన కులం పేరును మెన్షన్ చేసి డేటా తీయాలని డిమాండ్ చేస్తున్నాము.

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.