భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..బడ్వే లాంటి పదాలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నోటి నుంచి వినొచ్చునా?
ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒకరిని లేపి.. ‘‘మా వాడు పహిల్వాన్ లాంటి వాడు.. అందరినీ కొడతాడు’’ అని మాట్లాడొచ్చునా?
ఇలాంటి మాటలు వినడానికి కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ అభిప్రాయపడ్డారు.
హరీష్ రావు…
