భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అల్పపీడనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన..
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..
తీరంలో 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన..
తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం..
గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం..
