భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్..

అన్నపూర్ణ సూపర్-6 పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటన.

పొంగల్ నుంచి అన్నపూర్ణ సూపర్-6 పథకం అమలు..

ఈ పథకం కోసం రూ.4వేల కోట్లు కేటాయించిన తమిళనాడు సర్కార్.

ఈ ఏడాది అక్టోబర్ 2నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు.

డీలక్స్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.