భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..

16 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం..

నియామకాలు, బదిలీలు గతంలో జెడ్పీ చైర్మన్ చేతిలో ఉండేవి..

పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చాం..

ఎక్కడా ఎలాంటి సాంకేతిక సమస్య లేకుండా పకడ్బందీగా టెట్ నోటిఫికేషన్..

టీచర్ల నియామకాలు, పారదర్శకంగా ఉండాలని సీఎం భావించారు..

కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ 1.80 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసింది..

డీఎస్సీని చాలా బాధ్యతగా తీసుకుని నిర్వహించాం..

డీఎస్సీ జరగకూడదని వైసీపీ నేతలు చాలా ప్రయత్నించారు..

డీఎస్సీ జరగకుండా వైసీపీ నేతలు 141 కేసులు పెట్టారు..

148 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేశాం: నారా లోకేష్