భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:
బరితెగించిన విశాఖ లిక్కర్ మాఫియా
బాటిల్ రూ. 10 పెంచి అమ్మకాలు
సిండికేట్ గా మారిన లిక్కర్ వ్యాపారులు
ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే అడ్డగోలు దోపిడీ
లైసెన్స్ లు సమయం ముగుస్తుండటంతో ఇష్టారాజ్యంగా వసూళ్లు
ఇప్పటికే బిర్ బాటిల్స్ పై గత కొన్నాళ్లుగా అనధికారికంగా రూ. 10 అదనపు వసూళ్లు
ఇప్పుడు లిక్కర్ బాటిల్స్ అన్నింటిపైనా అదనపు బాదుడు
లోకస్ బాడీ ఎలక్షన్స్ పై గురితోనే అక్రమ పెంపు
అంతా తెలిసినా, ఏమి తెలియనట్లు చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు

