భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..సొంత చెల్లినే ఇంటి నుంచి గెంటేశాడు: సీఎం…..

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలంగాణ : ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ సొంత చెల్లినే ఇంటి నుంచి గెంటేశాడని సీఎం రేవంత్ ఆరోపించారు.

ఆదివారం ములుగు సభలో మాట్లాడుతూ.. సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని మహిళలకు న్యాయం చేస్తాడా? అని అన్నారు. ఇక యువత ఇంగ్లిష్‌తో పాటు జపనీస్, జర్మన్, కొరియన్ భాషలు నేర్చుకోవాలని, ఇందుకు ప్రభుత్వం

తోడ్పాటునందిస్తోందన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగవకాశాలు వస్తాయని చెప్పారు….