భారత్ న్యూస్ ఢిల్లీ….పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి.
24వ తేదీ ఆదివారం పార్లమెంటు భవనంలో అఖిల పక్ష సమావేశం జరగనుంది.
ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు వెల్లడించారు.