…భారత్ న్యూస్ హైదరాబాద్…President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్‌ మంథన్‌ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి..

హైదరాబాద్..

నేడు లోక్‌ మంథన్‌ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.20కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు..

మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు…