..భారత్ న్యూస్ అమరావతి..ఇచ్ఛాపురం :
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా hiదాసరిరాజు ఎన్నిక*
ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తరాలు జారీ చేసినట్లు ఇచ్ఛాపురం ఎంఎల్ఎ కార్యాలయ వర్గం తెలిపింది.
ఈ ఎంపిక పట్ల నియోజకవర్గ కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేయడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
ఎంఎల్ఎ అశోక్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
