.భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేశాం.. నమ్మకపోతే మోడీ ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణకు పంపండి

కమిటీ రావడానికి డబ్బులు లేకపోతే చెప్పండి నేను హెలికాప్టర్ పంపిస్తా – రేవంత్ రెడ్డి….