…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎస్బీఐ బ్యాంకులో రూ.10 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ

వరంగల్ – రాయపర్తి మండల SBI బ్యాంకు లాకర్లో భద్రపరిచిన బంగారాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు.

గ్యాస్ కట్టర్‌తో కిటికీని కట్ చేసి బ్యాంక్ లోపలికి ప్రవేశించిన దొంగలు.

దాదాపు రూ.10 కోట్ల విలువచేసే బంగారం చోరీ.

అధికారుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు…