భారత్ న్యూస్ విశాఖపట్నం..నయనతారకు స్టార్స్‌.. ధనుష్‌కు ఫ్యాన్స్‌ మద్దతు..

నయనతారకు స్టార్స్‌.. ధనుష్‌కు ఫ్యాన్స్‌ మద్దతు
‘నానుమ్‌ రౌడీ దాన్‌’కు సంబంధించిన మూడు సెకన్ల క్లిప్స్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో వాడుకున్నందుకు రూ.10 కోట్లు నష్టపరిహారంగా ధనుష్ డిమాండ్‌ చేశారని నయనతార ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే నయనతారకు పలువురు సినీ తారల నుంచి మద్దతు లభించింది. సోసల్‌మీడియా వేదికగా ధనుష్‌కు ఫ్యాన్స్‌ నుంచి మద్దతు అందుతోంది.

విషయం ఏదైనా అగ్రస్థానంలో ఉన్న నటుడి గురించి ఈవిధంగా బహిరంగంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని వారు అభిప్రాయపడుతున్నారు.