భారత్ న్యూస్ హైదరాబాద్.కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్ లో స్కూటీ లో నుండి లక్ష రూపాలయు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు!
పల్సర్ బైక్ పై వ్యాపారిని వెంబడించిన దొంగలు
ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేస్కోని స్కూటీలో పెట్టుకొని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీ నీ పార్క్ చేసిన బాధితుడు..
ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తలం తీసి సీటు కింద ఉన్న డిక్కి నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ…
