భారత్ న్యూస్ విశాఖపట్నం..మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది శిశువుల సజీవ దహనం
ఉత్తరప్రదేశ్ – ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నారుల వార్డులో హఠాత్తుగా అంటుకున్న మంటలు.
ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది..
