..భారత్ న్యూస్ అమరావతి.బ్రేకింగ్ న్యూస్
సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి.
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన రామ్మూర్తి నాయుడు.
మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని మధ్యానం హైదరాబాద్‌కు బయలుదేరనున్న సీఎం చంద్రబాబు నాయుడు.
హైదరాబాద్‌కు పయనమైన నారా లోకేష్….
