భారత్ న్యూస్ విజయవాడ…కేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..

దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి రూ.25 లక్షలకు కుట్టుటోపి పెట్టిన మోసగాళ్లు

యూపీ ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇస్తామని నమ్మించి నగదు తీసుకున్న కేటుగాళ్లు

డీఎస్పీగా పనిచేసి రిటైర్ అయిన జగదీశ్ సింగ్ పటానీ