..భారత్ న్యూస్ హైదరాబాద్….సంగారెడ్డి జైలులో లగచర్ల రైతన్నలను జైలులో ములాఖాత్ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం
జాన్సన్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, ఖానాపూర్ నియోజకవర్గం
కల్వకుంట్ల తారకరామారావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ
చింత ప్రభాకర్, ఎమ్మెల్యే
అనిల్ జాదవ్, ఎమ్మెల్యే
రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే – దేవరకొండ
