భారత్ న్యూస్ విజయవాడ…రచ్చబండ పేరుతో చెత్త భాష మాట్లాడింది రఘురామ కృష్ణం రాజు దాన్ని ప్రోత్సహించింది ఎల్లో మీడియా, నారా చంద్రబాబు నాయుడు
చేతిలో పప్పెట్‌లా మారిన RRR గత ముఖ్యమంత్రిని అవమానిస్తూ ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారు
చంద్రబాబును పొగుడుతున్న ఇదే రఘురామకృష్ణంరాజు…
-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
