..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

1998 డీఎస్సీ బాధితులపై విష్ణుకుమార్‌రాజు ప్రశ్న

విష్ణుకుమార్‌రాజు ప్రశ్నకు మంత్రి లోకేష్‌ సమాధానం

1998 డీఎస్సీ బాధితుల్లో కొందరికి పోస్టులు ఇచ్చాం

ఇంకా 600 ఖాళీలు ఉన్నాయి..త్వరలో భర్తీ చేస్తాం

లీగల్‌ సమస్యలు రాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి..

వచ్చే ఏడాది పూర్తి చేస్తాం-మంత్రి నారా లోకేష్‌