…భారత్ న్యూస్ హైదరాబాద్….ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయట్లేదు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నాం.
ప్రభుత్వం బలవంతంగా ఆధార్, పాన్ వివరాలు సేకరించలేదు.
ఇష్టముంటేనే కులం, ఆధార్, పాన్ వివరాలు చెప్పొచ్చు.
ఎన్యూమారేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు’’ తీసుకుంటాం:
మంత్రి పొన్నం ప్రభాకర్
