భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.అవనిగడ్డ నియోజకవర్గం:
హంసలదీవి, కోడూరు మండలం:
ప్రముఖ న్యాయవాది బడే శేషగిరి రావు గారి జన్మదినం సందర్భంగా హంసలదీవి లోని శ్రీ వేణు గోపాల స్వామి వారి ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి, తదనంతరం హంసలదీవి కరకట్టపై నివసిస్తున్న 100 కి పైగా యానాది కుటుంబాలకు చెందినటువంటి వారికి అన్నదానం నిర్వహించిన వారి మిత్ర బృందం.

ఈ కార్యక్రమంలో మాజీ నీటి సంఘ అధ్యక్షుడు వర్రే బసవరావు, అద్దంకి శేషు, ఉల్లిపాలెం పీఏసీఎస్ మాజీ చైర్ పర్సన్ కటకం కుటుంబరావు, బడే బసవయ్య, గల్లా జితేంద్ర, బడే రమేష్, బడే నారాయణ స్వామి, డి.నరేష్,డి.శ్రీనివాస్, గల్లా జితేంద్ర, కె. శివనాగరాజు, రెడ్రౌత్తు వెంటకేశ్వరరావు, కోట రంగారావు, సైకం రాంబాబు, కె.గిరిధర్, టి. శ్రీనివాసరావు, అయోధ్య మల్లి తదితరులు పాల్గొన్నారు.
