ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూత

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూత

మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస

వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మృతి
“దక్షిణ భారత కోకిల”గా ఎస్. జానకికి ప్రత్యేక గుర్తింపు

1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి

ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ

17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల

మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న జానకి

గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ

భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం

ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం

గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖుల నివాళులు