భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..బండి సంజయ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం
వరుసగా ఒకదానికొకటి ఢీకొన్న కాన్వాయ్ వాహనాలు
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం హరిదాస్ నగర్ నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా ప్రమాదం
ప్రమాదంలో కార్ల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా ధ్వంసం

ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో తప్పిన ముప్పు…
