AP :- రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేనేత ఉద్యమ నాయకులు ప్రగడ కోటయ్య గారి జయంతి వేడుకలు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…AP :- రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేనేత ఉద్యమ నాయకులు ప్రగడ కోటయ్య గారి జయంతి వేడుకలు

చేనేత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఉద్యమ నాయకులు ప్రగడ కోటయ్య గారి జయంతి కార్యక్రమం ప్రతీ ఏడాది జూలై 26 ను ఇకనుండి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా అన్ని సచివాలయ శాఖలు, జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో నిర్వహించాలని ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.