భారత్ న్యూస్ విజయవాడ…అయ్యప్ప భక్తులు టైమ్ స్లాట్ బుక్ చేసుకోండి: ట్రావెన్ కోర్ బోర్డ్
శబరిమల వెళ్లే భక్తులుదర్శనం కోసం ముందుగానే ఆన్లైన్ టైమ్ స్లాట్ ద్వారా తేదీని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కోరినట్లు ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ తెలిపారు. టైమ్రాట్ దర్శనం, అక్కడ పాటించాల్సిన మార్గదర్శకాలను ట్రావెన్కోర్ దేవస్థానంబోర్డు అన్నిరాష్ట్రాలకు తెలిపింది. రోజుకి 70-80 వేలమంది దాకా దర్శనం చేసుకుంటారన్నారు. భక్తులు తమవెంట ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలని ట్రావెన్కోర్ బోర్డు కోరిందని ఎండోమెంట్ అధికారులు తెలియజేసారు.
