..భారత్ న్యూస్ అమరావతి…నటి కస్తూరికి షాకిచ్చిన మధురై హైకోర్టు.
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కస్తూరి
బెయిల్ పిటిషన్ ను కోట్టివేసిన మధురై హైకోర్టు.
కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు మధురై బ్రాంచ్ జడ్జి ఆనంద్ వెంకటేష్.
మరోవైపు కస్తూరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న పోలీసులు.
ఆమె కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు.
