భారత్ న్యూస్ విజయవాడ…దూసుకొస్తున్న అల్ప పీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం

రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదలనుకున్న అల్పపీడనం

ఈ ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని IMD హెచ్చరికలు