భారత్ న్యూస్ విజయవాడ…ఆర్గనైజ్డ్ క్రైం ఎలా చేయాలో, అందులో సిద్ధహస్తుడు జగన్ రెడ్డి.
వివేకా హత్య దగ్గర నుంచి, సోషల్ మీడియాలో బూతులు దాకా జగన్ రెడ్డి చేసిన ఆర్గనైజ్డ్ క్రైం ప్రజలు గమనించారు కాబట్టే, 11 సీట్లు ఇచ్చారు.