భారత్ న్యూస్ విజయవాడ…మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల

సంకల్ప పత్ర పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్‌షా

రైతులు, మహిళలు యువతకు బీజేపీ హామీలు

బీజేపీ మేనిఫెస్టోలో పది గ్యారంటీలు

రైతు రుణాల మాఫీ, విద్యార్థులకు నెలకు రూ.10వేలు

మహిళలకు నెలకు రూ.2,100, ఆశావర్కర్లకు రూ.15వేలు

25వేల మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

5 ఏళ్లలో 25 లక్షల మంది యువతకు ఉద్యోగాలు

కరెంటు చార్జీల్లో 30 శాతం రాయితీ

45 వేల గ్రామాలకు రోడ్ కనెక్టవిటీ-బీజేపీ మేనిఫెస్టో