భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నేడు చెకౌబౌన్స్ కేసుల పరిష్కార నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయ స్థానాలతోపాటు హైకోర్టులోనూ చెక్ బౌన్స్ కేసులు నిమిత్తం ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుంది.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో న్యాయ స్థానాలలో విచారణలో ఉన్న కేసులు, అలాగే అప్పీలు దశలో ఉన్న చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు, దీనిపై అప్పీలు లేదు.

