భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.హాస్టల్ విద్యార్థులతో సమావేశమైన తమిళనాడు సీఎం విజయ్..

Ammiraju Udaya Shankar.sharma News Editor…విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం విజయ్…
హాస్టల్‌లో భోజనం నాణ్యత సరిగ్గా లేదంటూ సీఎంకు ఫిర్యాదు చేసిన విద్యార్థి..
వార్డెన్, వాచ్‌మెన్ల ప్రవర్తన బాగోలేదని, సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని, నీటి సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు..

విద్యార్థి చెప్పిన ప్రతి సమస్యను నోట్ చేసుకున్న సీఎం పర్సనల్ అసిస్టెంట్..
