ఉండవల్లి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..ఉండవల్లి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.

Ammiraju Udaya Shankar.sharma News Editor…పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మెగా రుణ మేళా’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే ముందు ఉండవల్లి నివాసానికి చేరుకున్న నిర్మలా సీతారామన్‌.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను శాలువాతో సత్కరించారు…