పల్నాడులో పారాల్సింది రక్తం కాదు…పారిశ్రామిక విప్లవం రావాలి… పేదరికం పోవాలి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పల్నాడులో పారాల్సింది రక్తం కాదు…
పారిశ్రామిక విప్లవం రావాలి… పేదరికం పోవాలి

కేంద్రం – వికసిత్ భారత్ 2047
రాష్ట్రం – స్వర్ణాంధ్రప్రదేశ్ 2047
కోసం పని చేస్తున్నాం.

: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు