భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం
మున్సిపల్ చైర్పర్సన్ స్థానాలకు 1038 నామినేషన్లు
టీడీపీ నుంచి 283, వైసీపీ నుంచి 319 నామినేషన్లు దాఖలు
జనసేన నుంచి 91, బీజేపీ నుంచి 21 నామినేషన్లు దాఖలు, కాంగ్రెస్ నుంచి 81 నామినేషన్లు దాఖలు, స్వతంత్ర అభ్యర్థులుగా 175 మంది

నామినేషన్లు మొత్తం 1038 చైర్పర్సన్,వార్డులకు 3020 నామినేషన్లు