తమిళనాడులో రంగురంగుల పాపడాల విక్రయాలపై నిషేధం విధించిన ప్రభుత్వం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…తమిళనాడులో రంగురంగుల పాపడాల విక్రయాలపై నిషేధం విధించిన ప్రభుత్వం

పాపడాలలో ప్రమాదకరమైన రోడమైన్-బి రసాయన రంగులను గుర్తించిన అధికారులు

క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు వాడుతున్నట్లు నిర్ధారణ

నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపితే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరిక

కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన