భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి.అమరావతి – హైదరాబాద్. మధ్య హైస్పీడ్ రైలు

అమరావతి – హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ రైల్వే నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి.

Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి-బందరు పోర్టుకు అనుసంధానంగా గ్రీన్ ఫీల్డ్
ఎక్స్ ప్రెస్ వే ను నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు భూసేకరణను ఒకేసారి చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టుకు ప్రయాణ, సరుకు రవాణా సమయం గణనీయంగా ఆదా కానుంది.