భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.గుంటూరు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక..

Ammiraju Udaya Shankar.sharma News Editor…అఫ్లోటాక్సిన్, అధిక తేమ శాతంతో పదుల సంఖ్యలో మిర్చి కంటైనర్లను రిజెక్ట్..
తేమ ఎక్కువై ఫంగస్ ఏర్పడడంతో మిర్చి నాణ్యత దెబ్బతిన్నట్లు గుర్తింపు..
మిర్చిని వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతి వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన శ్రీలంక అధికారులు..
శ్రీలంక అధికారులతో చర్చలు జరుపుతున్న మిర్చి ఎక్స్‌పోర్టర్స్..
రెండు నెలల క్రితం గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని తిరస్కరించిన చైనా..

ఇటీవల మిర్చి నాణ్యత నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న శ్రీలంక
