భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్ హోదా….

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ….
ఆయనకు గతంలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరగగా ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

