భారత్ న్యూస్ అమరావతి..చత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్
10 మంది మావోయిస్టులు హతం
మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు అనుమానం
సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
భారీగా మావోయిస్టుల డంప్ స్వాధీనం
దక్షిణ సుక్మాలో కొనసాగుతున్న కూంబింగ్
