భారత్ న్యూస్ హైదరాబాద్…కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్‌పై మండిపడ్డ సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్
గిరిజనులపై ఇంత కిరాతకంగా దాడులు చేస్తుంటే, గిరిజన జాతిలో పుట్టి బలరాం నాయక్, రామచంద్ర నాయక్ ఇద్దరు రేవంత్ రెడ్డికి తొత్తులుగా మారారు.
గిరిజన జాతి ద్రోహులుగా నిలిచిన మీకు త్వరలో తగిన గుణపాఠం చెప్తాం – సంజీవ్ నాయక్..
