..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇక పై ‘రీల్స్’ చేస్తే కేసులే: రైల్వే బోర్డు.
సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారికి రైల్వేబోర్డు ఝలక్ ఇచ్చింది.
రైల్వే ప్రాంగణాలు మరియు కోచ్ లలో రీల్స్ చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
అటువంటి వారిపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయాలని అన్ని జోన్లకు
సూచించింది.
రైల్వే ట్రాకులు, కదులుతున్న రైళ్లలో గానీ ప్రమాదకరంగా స్టంట్స్ తో వీడియోల చిత్రీకరణ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
