భారత్ న్యూస్ విశాఖపట్నం..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి కల. ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అనకాపల్లి,విశాఖపట్నం,విజయనగరం,పార్వతీపురం,మన్యం,శ్రీకాకుళం జిల్లాలకు ఈ సుజల స్రవంతి ప్రాజెక్టు జీవనాడిగా ఉండాలనే ఆలోచనతో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. _ మంత్రి నిమ్మల రామానాయుడు..
