భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఈ మందు పాముకాటు కొరకు మందు 108 లో అందుబాటులో ఉన్నది. మీకు తెలిసి ఎవరినైనా, పాము కరిచినచో 108 కి ఫోన్ చేసినచో వారు వచ్చి ఇంటి దగ్గరనే ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదం నుండి బయటపడతారు కావున ఈ విషయాన్ని అన్ని గ్రూపులలో షేర్ చేయండి.

