..భారత్ న్యూస్ అమరావతి..విశాఖ:

బ్రేకింగ్;

కేజీహెచ్ లో ఆశ్చర్యకరమైన ఘటన

⁠ శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రకటించిన వైద్యులు…

కేజీహెచ్ లో విగతజీవిగా జన్మించిన శిశువు లో ఎనిమిది గంటల తర్వాత చలనం

⁠ శుక్రవారం రాత్రి 9 గంటలకి ప్రాణం లేకుండా జన్మించిన శిశువు

⁠ వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువు లో కనిపించనీ చలనం

⁠ శిశువు మృతిచెందినట్టు ఆసుపత్రి రికార్డ్స్ లో ఎంట్రీ చేసిన సిబ్బంది

⁠ శిశువుని తండ్రికి అప్పగించిన సిబ్బంది

⁠ తండ్రి శిశువునీ అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న సమయంలో శిశువులో కదలిక

⁠ వెంటనే అప్రమత్తం అయిన సిబ్బంది.. శిశువు కి వైద్యం చేశారు